CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సామాజిక తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు

ఎస్ 10 న్యూస్ ఛానల్ మరియు సామాజిక తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు,పినపాక సొసైటీ ఛైర్మన్ రవిశేఖర్ వర్మ,పినపాక రైతు సమాన్వయ సమతి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి,కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్, నియోజకవర్గ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్ పొదిల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: