CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాల స్థాయి షటిల్ టోర్నమెంట్

Share it:

 


 మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట(పెద్దిరెడ్డిగూడెం)గ్రామంలో రామ్ మెమోరియల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను జనవరి 29,30,31 తేదీలలో నిర్వహించనున్నారు.ఆసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను జనవరి 27వ తేదీ వరకు పంపించగలరని.ఎంట్రీ రుసుము 300/- రూపాయలు అని,ఎంట్రీలు డ్రా తీయు తేదీ జనవరి 28 అని,కమిటీ వారు తెలియజేశారు.ఈ షటిల్ టోర్నమెంట్లో మొత్తం ఐదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు,మొదటి బహుమతి10,116/-రూపాయలు,రెండవ బహుమతి8116/-రూపాయలు,మూడవ బహుమతి 6116/-రూపాయలు,నాలుగవ బహుమతి 4116/-రూపాయలు,బెస్ట్ ప్లేయర్ బహుమతి 1116/- రూపాయలను,ఆయా బహుమతుల ప్రదాతల చేతుల మీదుగా అందజేయనున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: