CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెళ్ళి ప్రథనానికి హజరైన బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు

Share it:


 పెళ్ళి ప్రథనానికి హజరైన బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ -నరేందర్ దంపతులు.మన్యం టీవీ. కరకగూడెం.మండలపరిదిలోని రాయని పేట గ్రామనికి చెందిన కొమరం రాంబాబు(బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్)సమ్మక్క (మాజీ ఎంపీపీ పినపాక)ల కూతురు ప్రథన వేడుకకు హజరై నూతన వధువుని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మన్యం టీవీ  భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల అర్ఎం కొత్త దామోదర్ డైరెక్టర్లు సకిని బాబు రావు బిల్లం సాంబశివరావు తునికి సుజాత రామారావు కరకగూడెం ఉపసర్పచ్ రావుల రవి టిఅర్ఎస్ నాయకులు పూజారి క్రిష్ణ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: