CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మన్యం మనుగడ క్యాలెండర్ ఆవిష్కరణ

Share it:

 


మన్యం టీవి, పినపాక:పినపాక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మన్యం మనుగడ క్యాలెండర్ ను ఎంపీపీ గుమ్మడి గాంధీ మణుగూరు డివిజన్ ఆత్మ అధ్యక్షులు  భద్రయ్య ,టీఆరెస్ పార్టీ పినపాక మండల అద్యక్షులు  పగడాల సతీశ్ రెడ్డి  లు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలోపిఏసీఎస్ చేర్మెన్  డా.ఎం.రవి శేఖర్ వర్మ ,ఎంపిడివో శ్రీనివాస్,ఎంపీటీసీ ల సంఘం మండల అధ్యక్షులుడా.చింతపండు సత్యం ,ఉపాధ్యక్షులు కాయం శేఖర్, హరీష్ ,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు మొగిలిపల్లి నర్సింహారావు ,ఉపాధ్యక్షులుగోగ్గ లి నాగేశ్వరరావు ,యువ సర్పంచులు  బడిశా మహేష్ ,పోతినేని శివ, కొరస కృష్ణంరాజు,  సునీల్ ,కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ ,ఎంఇఓ  వీరస్వామీ ,తహశీల్దార్ కార్యాలయ సీనియర్ రికార్డు అసిస్టెంట్  రాజేశ్వర్ రావు ,రాధిక  స్కూల్ ప్రిన్సిపాల్  మధు ,డైరెక్టర్  పటేల్ కమేష్ 

తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: