CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న రేంజర్ శ్రీనివాస రావు

Share it:

 


  చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:    చంద్రుగొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అనేక చెరువులు తవ్వించి జంతు రక్షణలో కీలక పాత్ర పోషించారు. రాతి కట్టడాలు,  అడవి జంతువులకు నీటి గుంతలు ఏర్పాటు చేయడం,మొక్కలు నాటడం అడవులు నరకకుండా నిరోధించడం,సాయిల్ కన్జరేషన్ అభివృద్ధి, కాకతీయ కాలంనాటి రాతి కట్టడాలను గుర్తించి ఆ ప్రాంతన్ని  పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి ఎనలేని కృషి చేస్తున్నారు. రేంజర్  సేవలను  గుర్తించిన జిల్లా కలెక్టర్ ఉత్తమ సేవ పురస్కారం అవార్డును ప్రదానం చేశారు. ఉత్తమ సేవ పురస్కారం అవార్డు అందుకున్న రేంజర్ కి మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: