CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏఐఎస్ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏఐఎస్ఎఫ్ మంగపేట ఇంచార్జి బూర్గుల రమేష్ ఆధ్వర్యంలో కళాశాల   ప్రిన్సిపాల్ వెంకటయ్య  ఏఐఎస్ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరం ఏఐఎస్ఎఫ్ విద్యా పరిరక్షణ ఉద్యమాలతో పాటు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆటలు పాటలు పలు పోటీ పరీక్షల లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అభినంద నీయమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు మంగపేట మండల ఇంచార్జ్ రమేష్, ప్రవీణ్,బాను,తరుణ్,రాకేష్, ప్రేమ్ రాజ్,సిద్ధుతో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: