CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం వెంకటాపురం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కారం రామకృష్ణ  వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు  రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో లో డి సి సి బి జిల్లా డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, ఎంపీటీసీ తాటి పూజిత, వెంకట పురం సర్పంచ్ మడకం సాదు, తుమ్మల చెరువు సర్పంచ్ సంధ్యారాణి, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్, నాయకులు సోయం శ్రీను, కోరెం రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: