CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతారామ ప్రాజెక్ట్ ను సందర్శించిన స్మితా సబర్వాల్ ఐఎఎస్ సెక్రటరీ

Share it:

 


 

సీఎంవో,ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఐఏఎస్


మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ పనులను పరిశీలించిన సీఎం ఓ ప్రత్యేక కార్యదర్శి  స్మిత సబర్వాల్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి  రజిత్ కుమార్.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అండ్ పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు , ఈ ఎన్ సి  మురళీధర్ రావు , జిల్లా కలెక్టర్  ఎం. వి రెడ్డి , జిల్లా జాయింట్ కలెక్టర్  కర్నాటి వెంకటేశ్వర్లు , జిల్లా అడిషనల్ కలెక్టర్  అనుదీప్ , భద్రాచలం ఐటీడీఏ పీవో  గౌతమ్ , మణుగూరు సబ్ డివిజన్ ఏ ఎస్ పి  శబరీష్ , పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: