CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎం.ఎల్.ఎ మెచ్చా నాగేశ్వరరావు

Share it:


      మన్యం టివి దమ్మపేట ఈరోజు ఎం.ఎల్.ఎ మెచ్చా నాగేశ్వరరావు గారి ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను  ఆవిష్కరించిన అశ్వరావుపేట శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు.            ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు చెన్నారావు,  సొసైటీ మాజీ అధ్యక్షుడు దొడ్డ సత్యనారాయణ, ఎం పి టి సి దొడ్డ నాగేశ్వరరావు,సర్పంచ్ సున్నo రాములు,తాటి అశోక్,ఎం డి వలి పాషా తదితరులు.

Share it:

POLITICS

TELANGANA

Post A Comment: