CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యంమనుగడ క్యాలెండర్ మరియు సంచిక స్వీకరించిన అశ్వారావుపేట జడ్పీటీసీ

Share it:

 


   మన్యంటీవీ,అశ్వారావుపేట:ప్రభుత్వవిప్, పినపాక ఏంఎల్ఏ రేగకాంత రావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ మాస పత్రిక మరియు క్యాలెండర్ ను అశ్వారావుపేట జడ్పీటీసీ శిన్నంశెట్టి వరలక్ష్మి స్వీకరించి చంద దారుగా చేరడం జరిగింది. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, చట్టాలు చక్కటి వివరణలు వున్నాయి అని పాలక వర్గం కచ్చితంగా ఈ యొక్క సమస్యలు పరిస్కరిస్తుందని ఆశభావం వ్యక్తపరిచారు. ఈ యొక్క పత్రిక అందించిన మన్యంటీవీ రిపోర్ట్రర్ దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. పత్రిక స్థాపించిన రేగా కాంతారావు కి అబినందనలు తెలిపారు.


Share it:

TELANGANA

Post A Comment: