CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ గ్రామ పంచాయతీగా వెంగన్నపాలెం ఎంపిక...

Share it:

 


జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న సర్పంచ్ గలిగే సావిత్రి...


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల లోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి చేతుల మీదుగా గ్రామపంచాయతీ సర్పంచ్ గలిగే సావిత్రి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పల్లె ప్రకృతి వనాలు నర్సరీ మొక్కల పోషణ సంరక్షణ శానిటేషన్ నిర్వహణలో గ్రామ పంచాయతీని ముందు వరుసలో నిలబెట్టినందుకు గాను ఈ గౌరవం దక్కిందన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి గ్రామపంచాయతీ  పాలక మండలి సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈ ఘనత సాధించామని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: