CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహణ

Share it:


 మన్యంటీవీ,అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలంలో ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం లో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు జాతీయ జండా ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: