CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ:సిఐ భాను ప్రకాష్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు పోలీసు వారి ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులకు పోలీస్ శాఖ ఆహ్వానిస్తోంది అని సిఐ భాను ప్రకాష్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అతి త్వరలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు .దీని కోసం మణుగూరు మండల పరిధిలోని ఆసక్తి గల అభ్యర్థులు రేపు మధ్యాహ్నం 1గంట లోపు మణుగూరు పిఎస్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి,ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అని సిఐ భాను ప్రకాష్ తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: