CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి రక్షకభట నిలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:

  


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు జాతీయ జెండాను ఆవిష్కరించి, మండల ప్రజల పట్ల స్నేహపూర్వకంగా మెలుగుతూ, శాంతి,భద్రతలను కాపాడుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత తనపై ఉందని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జీ పుల్లారావు,వి రామారావు,ఏ రామారావు,ఎస్ రాజమల్లు,ఏ పూర్ణ,తాటి సునీల్,పి.నరసింహారావు,సిహెచ్ ప్రసాద్, ఎల్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: