CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రకుల్ కవిత్వం

Share it:


విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2లో ఆఫర్ దక్కించుకుని సర్ ప్రైజ్ చేసింది రకుల్ . క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సరసన `కొండపొలం` అనే చిత్రంలోనూ రకుల్ ప్రీత్ నాయికగా నటించింది. అటు తమిళం సహా హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.



 సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులకు రకరకాల విషయాల్ని చేరవేస్తోంది. రెగ్యులర్ గా ఫిట్నెస్ యోగాకి సంబంధించిన క్లాసులు చెబుతున్న ఈ భామ.. కొత్త పోస్ట్ లో రకుల్ ప్రీత్ కవితాత్మక హృదయాన్ని బయటపెట్టింది.


అందమైన కళ్లు .. పాత ఆత్మ.. అంటూ తెరచాటుగా ఉన్న అందాన్ని ఇదిగో ఇలా ఆవిష్కరించింది.  క్యాప్షన్ లో త్వరలో కొత్త సిరీస్ ప్రకటన వస్తుందని రకుల్ అభిమానులకు హామీ ఇచ్చింది. తెల్లటి కర్టెన్ వెనుక దాగిన అందం .. తన ముఖం సగం మాత్రమే కనిపిస్తోంది. ``యంగ్ కళ్ళు .. పాతకాలపు హృదయంతో పాత ఆత్మ # న్యూషూట్సరీలు # రాబోయేది`` అంటూ ఆ ఫోటోకి శీర్షిక ఇచ్చింది.


రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. అలాగే అజయ్ దేవ్ గన్.. సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటిస్తున్న `థాంక్స్ గాడ్` చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. ఈ చిత్రం లైఫ్ కామెడీ స్లైస్ అంటూ ప్రచారం సాగుతోంది. దేవగన్ దర్శకత్వంలో మేడే అనే చిత్రంలోనూ నటిస్తోంది. అర్జున్ కపూర్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

Share it:

CINEMA

SLIDER

Post A Comment: