కోయపదాలు.. తెలుగు అర్దాలు
పద్ = పంది
పద్ది అంగ్ = పంది మాంసం
పద్ది ముట్టె = పంది ముక్కు
పందె కాస = పందెం కాయడం
పంపుదంచ = పంపు కొట్టు
పక్క తోర్ = పక్కవాళ్లు
పక్కాత్ = పక్కన
పచ్చవాతమ్ = పక్షవాతం
పయాల్ = పగటిపూట
పయాల్ వెల్తూర్ = పగటి వెలుగు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: