CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి

Share it:

 



మన్యం టీవీ: కొత్తగూడెం


 మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దంపతులకు, టి ఆర్ ఎస్ రాష్ట్ర  నాయకులు వనమా రాఘవేంద్రరావు కు వారి స్వగృహం పాత పాల్వంచ నందు  కలిసి కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు  ఈ యొక్క కార్యక్రమంలో రామవరం టి ఆర్ ఎస్ నాయకులు  గౌస్, చంద్రయ్య ,బాలాజీ, సురేందర్,ఆత్మకమిటీ డైరెక్టర్ తమ్మిశెట్టి అశోక్, తిరుపతి, కుమార్,ఇమ్రాన్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: