కోయపదాలు.. తెలుగు అర్దాలు
తొమ్ = నిర్మించు
నిలదొక్కా = నిలదొక్కు కో
నిలబర్దటం = నిలబడటం
నిచ్చి = నిలబడి
నిలదీస్స = నిలబెట్టు
నిల్వతుంగ = నిలవ చెయ్యి
నిచ్చి = నిలిచి
నిత్తాన్ బొర్రె = నిలిచే స్థానం
ఆప్ తుంగ = నిలిపి వెయ్యి
నిల్ పా = నిలుపు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: