కోయపదాలు.. తెలుగు అర్దాలు
కిస్ = నిప్పు
కిస్ వాటా = నిప్పు పెట్టు
నిబ్బరమత్త = నిబ్బరమైన
అడ్డువాట = నియంత్రించు
పద్దతిల్వా = నియమరహిత
నియమిస్సటం = నియామకం
నిరూపిస్స = నిరూపించు
నిర్ణయిస్స = నిర్ణయించు
తేల్సి కెల్ల = నిర్దారణ చెయ్యి
నిమ్మలం = నిర్మలం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: