కోయపదాలు.. తెలుగు అర్దాలు
నిండి = నిండు
నిండ్ చందమామ = నిండు చంద్రుడు
నిందమోప = నిందమోపు
నిందిస్స = నిందించు
నిక్తె = నిక్కడం
ఓర్పుతోంటె = నిగ్రహ శక్తి గల
నిచ్చేల్ = నిచ్చెన
నిజంగ్ = నిజంగా
నీతిగా మందా = నిజాయితీగా వుండు
నిటార్ గుబాల్ = నిటారు కొండ
నిట్ట నిలువున్ = నిట్ట నిలువుగా
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: