కోయపదాలు.. తెలుగు అర్దాలు
పడవాతె = పడవలో
అర్సి దాయటం = పడిపోవడం
అరిసి అన్ = పడిపో
పట్టాన్ కుర్జీ = పడుకునే కుర్చీ
పడుసు పీకీడ్ = పడుచు ఆమ్మాయి
అర్దటం = పడుట
అర్తె = పడ్డది
ఆర్తోండ్ = పడ్డవాడు
ఉపం ఆల్సిస్స = పధకం రూపొందించు
అచ్చరాన్ ఆట = పదాల క్రీడ
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: