కోయపదాలు.. తెలుగు అర్దాలు
పెయిమూట్ = పట్టుకోండి
పట్టుదల్ = పట్టుదల
పట్టు ఇల్వాద్ = పట్టుదల లేని
పడిగె = పడగా
అర్దకుండ = పడగూడని
అచ్చీమ్ = పడదోయ్యి
అరిదిస్సా = పడనివ్వు
పడిమెర = పడమర
దోనె = పడవ
తెడ్డి = పడవ తెడ్డు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: