CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ కమ్యూనిటి హాల్ నిర్మాణంనకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

భారత రాజ్యాంగ నిర్మాత దళిత బహుజన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటి హాల్ నిర్మాణం కోసం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని 116 సర్వే నెంబర్ లో గల భూమిని  కేటాయించడం జరిగింది ఈ భూమి ప్రభుత్వ భూమి అయినందున ఈ భూమిలో అంబేద్కర్ కమ్యూనిటి హల్ నిర్మాణం కోసం మండల ప్రజలందరూ అధికారులు కమ్యూనిటి హల్ నిర్మాణం కోసం సహకరించలని మండలంలోని దళిత బహుజన సంఘల నాయకులు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: