కోయపదాలు.. తెలుగు అర్దాలు
పచ్చాట వెన్నెల్ = పచ్చటి కాంతి
పచ్చిమార = పచ్చని చెట్టు
బిరదబొట్టు = పచ్చ బొట్టు
పటాం = పటం
పట్ కార్ = పటకారు
పట్టాక్ = పట్టాలు
పెయ్ దిస్స = పట్టించు
పటికె = పటికే బెల్లం
పాయిమ్ = పట్టు
పట్ విడసోండ్ = పట్టు వదలడు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: