కోయపదాలు.. తెలుగు అర్దాలు
పంచా = పంచు
పల్దె నొప్పు = పంటి నొప్పి
పలకర్ = పంటి పుల్ల
పండూమ్ పూట = పండగ రోజు
పండో = పండని
పండిస్స = పండించు
పండ్తాద్ = పండిన
పండిస్స = పండించ
గొర్ = పండ్లు గొర్రు
పండీ = పండ్లు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: