కోయపదాలు.. తెలుగు అర్దాలు
పేన = నేత
నన్న = నేను
నన్న బారి = నేనేందుకు
నేసటం = నేయడం
నెరంమోప = నేరం మోపు
నేరగాండ్ = నేరస్తుడు
తిన్నాన్ = నేరుగా
జిన్నెమార = నేరుడుచెట్టు
నేర్సతోండ్ = నేర్చుకున్నాడు
నెర్సా = నేర్చుకో
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: