కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఏత్తె గుర్రం = నీటి గుర్రం
ఏత్తె పారూడ్ = నీటి పారుదల
ఏత్తె పొర్రొ = నీటి పైన
ఎత్తోట్ = నీటితో
ఎత్తీన్ కలప = నీటిని కలుపు
ఏత్తె = నీటిలో
నీండ = నీడ
మంచిగునం = నీతి
నీవాద్ = నీది
నీవదైయ్యె = నీది కాదు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: