CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో వాలీబాల్ మరియు ముగ్గుల పోటీలు

Share it:

    


    మన్యంటీవీ ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామ పంచాయతీలో  నూతన సంత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా   ఆదర్శ యువజన సంఘము వారి ఆధ్వర్యంలో రెండు గ్రామ పంచాయతీల వాలీబాల్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడలను స్థానిక సర్పంచ్  చింత సుమతి రమేష్  స్థానిక యంపిటీసి కోట నరసింహలు ప్రారంభించారు. అలాగే  ఈ కార్యక్రమంలో అల్లం వారిఘనపూర్ సర్పంచ్ పలక చిన్నన్న, ఆర్ఎస్ ఐ వాసం గణేష్,  రాష్ట్ర గోల్డ్ మెడల్ వెయిట్ లిప్టర్ తూరం ప్రియదర్శిని,  ఉపాధ్యాయులు కోడిపె హన్మయ్య,   యువజన సంఘము అధ్యక్షులు చాట్ల వేణు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు రెండు గ్రామ పంచాయతీ  క్రీడాకారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: