CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

MP జోగినపల్లి సంతోష్ జన్మదినం సందర్భంగా ... మొక్కలు నాటిన టిఆర్ఎస్ నాయకులు

Share it:

 


మన్యం టీవీ, బూర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో... గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త,టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు,రాజ్యసభ  సభ్యులు  జోగినపల్లి సంతోష్ కుమార్ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ  జోగినపల్లి సంతోష్  జన్మదినం సందర్భంగా ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు  ఆదేశాల మేరకు.... 40 మొక్కలు నాటిన బూర్గంపాడు మండల టిఆర్ఎస్ నాయకులు...

Share it:

TELANGANA

Post A Comment: