CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గంగారం లో శానిటేషన్ పనులు పరిశీలించిన సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి

Share it:


 మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ లోని గంగారం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది  సోమవారం శానిటేషన్ పనులు చేపట్టారు. గ్రామంలో రహదారి వెంబడి, వీధులలో చెత్తా చెదారం తొలగించారు.  శానిటేషన్ పనులను సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి పర్యవేక్షించారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డ్ సభ్యులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: