CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిజెపి జిల్లా కార్యదర్శిగా దంతులూరి రామచంద్రరాజు

Share it:

 


మన్యం టీవి, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి గా దంతులూరి రామచంద్రరాజు రాష్ట్ర అధిష్ఠానం నియమించింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని చేతుల మీదుగా ఈ నియామక పత్రం అందజేసిన ట్లుగా ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని , ప్రతి కార్యకర్త ను కలుపుకొని పోతానని ఈ సందర్భంగా దంతులూరి రామచంద్ర రాజు తెలియజేశారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యువజన మోర్చా జిల్లా కార్యదర్శిగా, మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి గా పని చేసి అందరి మన్ననలు పొందిన , అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని నియమించడం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఆనందాల నిండుకున్నాయి.ఈ సందర్భంగా  బిజెపి మండల అధ్యక్షులు ధూళిపూడి శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: