CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాలెం, ముకునురు పాలెం పీసా గ్రామ సభ వాయిదా

Share it:



వెంకటాపురం(నూగూరు)


వెంకటాపురం మండలంలోని పాత్రాపురం జి పి పరిధిలోని పాలెం , ముకునురు పాలెం,  హబిటేషన్ లో పీసా గ్రామ సభ సర్పంచ్ బొగ్గుల కృష్ణార్జున రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభను సరైన కోరం లేక పోవడం వలన సభను ప్రత్యేకాధికారి  తాసిల్దారు అంటీ నాగరాజు వాయిదా వేయడం జరిగింది.ఈ గ్రామ సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్తిక్, పీసా, ఉపాధ్యక్షుడు బాడిస ప్రవీణ్ కుమార్, పీసా కార్యదర్శి కె రాంబాబు  పీసా మొబలైజార్స్ సోడి నాగేంద్ర ప్రసాద్, తాటి సర్వేశ్వరరావు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: