CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం

Share it:



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం సారపాక ముత్యంపేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పరశురామ్ పరివర్ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహకారంతో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సాయి కిరణ్ శర్మ గారు కార్తీక మాసం,కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.  ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి శివనామస్మరణ చేసుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: