CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాసోజు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన భద్రాద్రి బీసీ సంఘం

Share it:


మన్యం టీవీ, బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసి ఎంతో మందికి ఉద్యమ స్ఫూర్తి నింపిన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ తొలి విద్యార్థి అమరుడు...

కాసోజు శ్రీకాంతాచారి 11 వర్థంతి కార్యక్రమాన్ని బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలో భద్రాద్రి బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బీసీ సంఘం తరపున ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, మండల మహిళా అధ్యక్షురాలు బెల్లపుకొండ అనిత, బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, నిదానపల్లి బాలకృష్ణ, దాసరి సాంబ, ఉమామహేశ్వరవు, కసార్ల విరభద్రాచారి, విశ్వబ్రాహ్మ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: