CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నోడల్ అధికారికి జహీర్ అహమ్మద్ కి నివాళి

Share it:

 


మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం:జిల్లా ఇంటర్మీడియట్ కళాశాల నోడల్ అధికారి జహీర్ అహమ్మద్ హఠాత్తు మరణం పట్ల లక్ష్మీదేవిపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల(బాలురు)కళాశాల సిబ్బంది ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ కలశాల ప్రిన్సిపాల్ డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...జహీర్ అహమ్మద్ సేవ దృక్పథంతో పేదలకు గృహాలు,కొన్ని గ్రామాల్లో రహదారులఉంచితంగా మరమ్మతులు సైతం చేయించారు అని ఆయన సేవలు కొనియాడారు. ఆయన మృతి విద్య వ్యవస్థ కు తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కే. రాజేశ్వరరావు, పి. పుల్ల రెడ్డి, ఏ. మధు, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు వీరయ్య,డిజిపిఏ జిల్లా అధ్యక్షులు పి.పురుషోత్తం, విద్యార్థులు అనూప్, శివ కుమార్, జగదీష్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: