CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లక్ష్మీసాయిప్రియ,జ్ఞాన దీపిక చిన్నారులను ఆశీర్వదించిన జారే.ఆదినారాయణ మరియు మండల నాయకులు

Share it:

 


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి(డిసెంబర్ 11): అన్నపురెడ్డిపల్లి మండలం,పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ,శాంతినగర్ గ్రామానికి చెందిన సడియం.బాలకృష్ణ,శిరీష దంపతుల కుమార్తెలైన లక్ష్మీసాయిప్రియ,జ్ఞానదీపికల ఓణీల వేడుకలకు జారే.ఆదినారాయణ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి.సుధాకర్,తెలంగాణ ఉద్యమ నాయకులు ముబారక్ బాబా,రహీం,నున్నా.బసవయ్య తదితర నాయకులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

Share it:

TELANGANA

Post A Comment: