కోయపదాలు.. తెలుగు అర్దాలు
మొదోల్ = తొలి
తప్పిస్స = తొలిగించు
జరగ = తొలుగు
కచ్చేల్ = తొళ్లిక
తోంకకప్పె = తోక కప్ప
తోంగ్ = తోగు
తోంటకుసీర్ = తోటకురా
తోడాన్ = తోడుగా వేళ్ళు
తుర్సాన్ బండి = తోపుడు బండి
తోడ బుట్తాద్ = తోబుట్టువు
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: