CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్

Share it:


మన్యం టీవి, ఖమ్మం:

ఖమ్మం  నగరంలోని ప్రకాష్ నగర్ లోని  కమాండ్ కంట్రోల్ సెంటర్ అవరణలో నిర్మాణం జరుగుతున్న  నూతన పోలీస్  కమిషనరేట్ భవనాన్ని బుధవారం పోలీస్ కమిషనర్  తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. 

ఈ భవన నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముస్తాబై వున్న నేపథ్యంలో తుది మెరుగు పనులను పోలీసు కమిషనర్  పరిశీలించారు.  

కార్యక్రమంలో  ఏస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్ ,  సీఐ శ్రీధర్,  అర్.ఐ సాంబశివరావు , హౌసింగ్ బోర్డు అధికారులు,  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: