మన్యం టీవి,పినపాక:
మండలంలోని చెగర్షల గ్రామంలో ఆవులు, గేదెలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ పశువుల కు నట్టల నివారణ మందు వేశారు. ఈకార్యక్రమంలో గ్రామ రైతులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: