CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాస పత్రిక ను స్వీకరించిన తెల్లం వెంకటరావు

Share it:

 



మన్యం టీవీ, భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రూపొందించిన మన్యం మనుగడ సంచికను భద్రాచలం తెరాస రాష్ట్ర కార్యదర్శి మరియు భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావుకు భద్రాచలం మన్యం టీవీ ప్రతినిధి గణప అభిషేక్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా సంచికను అందుకున్న తెల్లం వెంకట్రావు మాస పత్రిక ఎంతో బాగుందని గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని గిరిజనులకు సంబంధించిన కథలు వార్తలు మరియు ఎంతగానో గిరిజనులకు ఉపయోగపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాస పత్రికను గిరిజనుల అందరూ చదవాలని ఆయన కోరారు, దీనితో పాటు గిరిజనుల ఎంతగానో చైతన్యవంతం చేసి అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు.

Share it:

TELANGANA

Post A Comment: