CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్యకర్తలు సమన్వయము తో పని చెయ్యాలి

Share it:

 



కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క


మన్యం టీవీ మంగపేట. 

 మంగపేట మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో  నూతన కమిటీ ఎన్నిక జరిగింది

 ఈ సందర్బంగా ములుగు జిల్లా 

 కాంగ్రేస్ అధ్యక్షులు నల్లెల కుమారాస్వామి అధ్యక్షతన కాంగ్రేస్ మండల నూతన కమిటీని ఎన్నుకోవడము జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క విచ్చేసారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సీతక్క  అన్నారు

 ఎన్నికలో  బాగంగా మండల ఉపాద్యాక్షులుగ తుడి భగవాన్ రెడ్డి,  లక్కీ వెంకన్న, బోడ రవి,  ప్రదాన కార్యదర్శిగా అయ్యొరి యానయ్య,  కొంకతి సాంబశివరావు,  వీరగాని వెంకటేశ్వరరావు, కాటబోయిన నర్సింహారావు , మైప లాలయ్య ను జాయింట్ సెకరేటరిగా మార్పుల దయాకర్ రెడ్డి, బండపల్లి రవి, కారం సంతోష్ లను  సోషల్ మీడియా ఇంచార్జి గా బసరకాని నాగార్జున ను స్పోక్ పర్సన్ గా బండ జగన్ మోహన్ రెడ్డి, ప్రెసరి గడ్డం చిరంజీవి 

లను ఎన్నుకోవడము జరిగింది పాత కమిటీ సభ్యులు నాయకులు పార్టీకి చేసిన పని తీరును ప్రశంసిస్తూ వారి సేవలను ఎళ్లవేళల గుర్తుంచుకుంటామని ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు వారికి కృతఙ్ఞతలు తెలిపారు. నూతనంగా  ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క నాయకులు వారి కర్తవ్యాన్ని నియమ నిబందనలను అనుసరిస్తూ పార్టీ బలోపేతానికి తోడ్పడాలని ఆయన అన్నారు.

ఈ కార్య క్రమములొ బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు జయరాం రెడ్డి, జిల్లా ఎస్టి సెల్ల్ అద్యక్షులు గుమ్మడి సోమన్న, బ్లాక్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు చిల్కమర్రి శ్రీనివాస్ జిల్లా కిసాన్ సెల్ ఉపాద్యాక్షులు వల్లెపల్లి శివయ్య,  మహిళా జిల్లా అద్యక్షురాలు కొమురం దనలక్ష్మి, బ్లాక్ కాంగ్రేస్ వైస్ ప్రెసిడెంట్ రాంరెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు  చౌలమ్ వెంకటేశ్వర్లు, కారఉబోతుల నర్సయ్య, ఉమ్మడి జిల్లా కాంగ్రేస్ ఉపాద్యాక్షులు పూజారి సురేందర్,  బిసి సెల్ అధ్యక్షులు  ముత్తినేని ఆదినారయణ,  ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య,  ఎస్సి  సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి,  మైనారిటి అధ్యక్షులు హిదాయుతుల్ల,  కాంగ్రేస్ సీనియర్ నాయకులు యానయ్య, వెంగల బుచ్చిరెడ్డి, తుడి భగవాన్ రెడ్డి,  చిన్నపెళ్లి రాంబాబు, చందర్లపాటి  శ్రీనివాస్ రావ్,  ఇస్సార్ ఖాన్,  కాటబొయిన నర్సింహారావు, గాదె శ్రావన్ కుమార్, శ్రీరామ్,  రామ్మోహన్,  దీగొండ కాంతారావు,  మార్పుల దయాకర్ రెడ్డి, మాసిరెడ్డి దయాకర్ రెడ్డి, సున్నం ఆనందం,  బోడ రవి, బండపల్లి రవి, ఖలీల్ అఫ్జల్, కొమురం బాలయ్య, ఎల్  నర్సయ్య , సారయ్య, యూత్ కాంగ్రేస్ నాయకులు మురుకుట్ల నరేందర్, దుర్గం బిక్షపతి, సునారి నాగేందెర్, దుర్గం శివప్రసాద్, కర్రి పండు,  కోడం శ్రీకాంత్ ఫయాజ్,అష్రాఫ్, చప్పిడి వెంకటేశ్వర్లు,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: