మన్యంటివి,అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం అల్లిగూడెం గ్రామ పంచాయితీలో పనులను స్పెషల్ ఆఫీసర్ అప్జల్ బేగం, ఏంఎంపీడిఓ సీతారామరాజు, ఈసీ రామచంద్రరావు పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, క్రీమిటోరియం, పంచాయతీ నర్సరీ, విజిటింగ్ చేయడం జరిగింది. సర్పంచ్ కృష్ణవేణి ని అబివృద్ధి కార్యక్రమాలు త్వర త్వరగా పూర్తి చేస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె బాబురావు, పంచాయతీ కార్యదర్శి అనూష, వార్డు సభ్యులు మరియు టిఏ ప్రేమ్ కుమార్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: