CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్

Share it:



తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం,యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష.తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ చచ్చుడో అని ప్రాణాలకి తెగించి కేసీఆర్  ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన రోజు.60 ఏండ్ల తెలంగాణ గోసను తీర్చేందుకు,కోట్ల గొంతుకల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడిన రోజు.


తెలంగాణ ప్రజల చిరకాల గుండె చప్పుడు "కేసీఆర్


  - రేగాకాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు 

Share it:

SLIDER

TELANGANA

Post A Comment: