CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెద్దగొల్లగూడెం గ్రామంన్నీ సందర్శించిన ములుగు జిల్లా వైద్యదికారి డాక్టర్ అలెం. అప్పయ్య\

Share it:

 


పెద్దగొల్లగూడెం గ్రామంన్నీ. ములుగు జిల్లా వైద్యదికారి డాక్టర్ అలెం. అప్పయ్య గారు సందర్శించారు.                మన్యం టీవీ వాజేడు.....            ఈరోజు వాజేడు మండలం     పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయితీ లో ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టరు అలెం అప్పయ్య సందర్శించి గ్రామంలో ప్రాథమిక ఉప కేద్రం మంజూరు అయింది గ్రామ పంచాయితీ తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ప్రజలుకు త్వరతగతిన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సర్పంచ్ మేనక గార్కి  ఈ సందర్భంగా   తెలియజేసేరు ఈ కార్యక్రమంలో పేరూరు వైద్య అధికారి శివరామకృష్ణ మారాజు  సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: