CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం_చాటుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితమ్మ

Share it:


మన్యం టీవి,మహబూబాబాద్:

హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వస్తూ నెల్లికుదురు మహబూబాబాద్ మార్గమధ్యలో  శ్రీరామగిరి స్టేజి సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన కింద పడిన వ్యక్తిని చూసి ప్రమాదస్థలం నుండి  హుటాహుటిన  తన  సొంత వాహనంలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తీసుకుని వచ్చి అత్యవసర చికిత్స నిమిత్తం చేర్పించిన  తన ఉదరత సేవ భావాన్ని చాటుకున్నది మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత.

Share it:

TELANGANA

Post A Comment: