CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అయ్యవారిపేట ఇసుక సొసైటీని నిలుపుదల చేయ్యలి. : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ .

Share it:


మన్యం టీవీ వాజేడు.. :   ఈరోజు వాజేడు మండల కేంద్రంలో గల అయ్యవారిపేట ఇసుక సొసైటీ ని నిలుపుదల చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి  తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు పాయం జానకి రమణ  డిమాండ్ చేశారు తుండు దెబ్బ మండల కమిటీ మరియు  జిల్లా కమిటీ వాజేడు లో ఎంపీడీవో గారికి మరియు మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో  తుండు దెబ్బ మండల  అధ్యక్షులు ఎట్టి. రాజబాబు  మండల ఉపాధ్యక్షుడు జజ్జరి సత్యనారాయణ మండల కార్యదర్శి కారం సురేందర్ పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: