కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఏమూల్ డోకి = తాబేలు పెంకు
దామెర = తామర
తామెర్ రోగం = తామర రోగం
అంత్రం = తాయిత్తు
తారీక్ = తారీఖు
తార్‌మార్ తుంగ = తారుమారు చెయ్యి
తాలం = తాళం
తాడ్కు = తాళ్లు
తిత్కు బేలా = తింటే ఎలా
తిండి బోతు = తిండి బోతువాండ్
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: