CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఊట్లపల్లి పంచాయతీ లో ముమ్మరంగా అభివృద్ది పనులు

Share it:


 మన్యంటివి,అశ్వారావుపేట: ఊట్లపల్లి గ్రామ  పంచాయతీ లో సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి, పాలకవర్గం, ఆధ్వర్యంలో అభివృద్ది పనులు ముమ్మరంగా శరవేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం సర్పంచ్ పర్యవేక్షనలో  గ్రామ పంచాయతీ లో రహదారి వెంబడి గోతులు తీయించటం, పాపిడి గుండె లో పారిశుధ్య పనులు చేయించడం, నల్లబాడు నర్సరీలో ఎర్ర మట్టి తోలించడం, వాగడ్డుగూడెం పార్క్ లో మొక్కలకు  వాటరింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సెక్రటరీ, గుమస్తా, వార్డ్ నెంబర్స్ , గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: