CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా.

Share it:


 మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా అశ్వాపురం మండలం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: