CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మోటర్ చెడిపోవడంతో వెంటనే కొత్త మోటార్ వేయించిన సర్పంచ్

Share it:


మన్యంటివి,దమ్మపేట: దమ్మపేట గ్రామపంచాయతీలో మార్కెట్ యార్డ్ వాటర్ ట్యాంక్ నందు మోటార్ చెడిపోవడంతో ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడకూడదని సర్పంచ్ ఉయ్యాల వెంకటేశ్వరావు  వెంటనే కొత్త మోటర్, కొత్త పంపు,వైర్లు మొత్తం కొత్తవి తెప్పించి మోటార్ దగ్గరుండి వేయించి ట్యాంక్ లోకీ నీటిని పట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ  ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే మోటర్ వేయించాను అని పిలవగానే వచ్చినా  ఎలక్ట్రిషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: